(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.28. అధ్యాయః 028
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
గరుడేన నవనీతప్రక్షేపేణ మందీభూతాభ్యుల్లంఘనపూర్వకమమృతరక్షిణాం పక్షప్రహారేణ నిరాకరణం॥ 1 ॥
తథాఽమృతమాహృత్య విమతి సముత్పతనం॥ 2 ॥
తథా స్వస్యోపరి ఇంద్రేణ వజ్రే విసృష్టే తత్సన్మాననాయైకతనూరుహవిస్రంసనం॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`భీష్మ ఉవాచ।

పితామహవచః శ్రుత్వా గరుడః పతతాంవరః।
జగామ గోకులం కించిన్నవనీతజిహీర్షయా॥ 13-28-1(81964)
నవనీతం తథాఽపశ్యన్మథితం కలశే స్థితం।
తదాదాయ తతోఽగచ్ఛద్యతస్తద్రక్ష్యతేఽమృతం॥ 13-28-2(81965)
స తత్ర గత్వా పతగస్తిర్యక్తోయం మహాబలః।
హుతాశనమపక్రంయ నవనీతమపాతయత్॥ 13-28-3(81966)
సో ర్చిష్మాన్మందవేగోఽభూత్సర్పిషా తేన తర్పితః।
ధూమకేతుర్న జజ్వాల ధూమమేవ ససర్జ హ॥ 13-28-4(81967)
తమతీత్యాశు గరుడో హృష్టాత్మా జాతవేదసం।
రక్షాంసి సమతిక్రామత్పక్షవాతేన పాతయన్॥ 13-28-5(81968)
తే పతంతి శిరోభిస్చ జానుభిశ్చరణైస్తథా।
ఉత్సృజ్య శస్త్రావరణం పక్షిపక్షసమాహతాః॥ 13-28-6(81969)
ఉత్ప్లుత్య చావృతాన్నాగాన్హత్వా చక్రం వ్యతీత్య చ।
అరాంతరేణ శిరసా భిత్త్వా జాలం సమాద్రవత్॥ 13-28-7(81970)
స భిత్త్వా శిరసా జాలం వజ్రవేగసమో బలీ।
ఉజ్జహార తతః శీఘ్రమమృతం భుజగాశనః॥ 13-28-8(81971)
తదాదాయాద్రవచ్ఛీఘ్రం గరుడః శ్వసనో యథా।
అథ సన్నాహమకరోద్వృత్రహా విబుధైః సహ॥ 13-28-9(81972)
తతో మాతలిసంయుక్తం హరిభిః స్వర్ణమాలిభిః।
ఆరురోహ రథం శీఘ్రం సూర్యాగ్నిసమతేజసం॥ 13-28-10(81973)
సోఽభ్యద్రవత్పక్షిరాజం వృత్రహా పాకశాసనః।
ఉద్యంయ నిశితం వజ్రం వజ్రహస్తో మహాబలః॥ 13-28-11(81974)
తథైవ గరుడో రాజన్వజ్రహస్తం సమాద్రవత్।
తతో వై మాతలిం ప్రాహ శీఘ్రం వాహయ వాజినః॥ 13-28-12(81975)
అథ దివ్యం మహాఘోరం గరుడాయ ససర్జ హ।
వజ్రం సహస్రనయనస్తిగ్మవేగపరాక్రమః॥ 13-28-13(81976)
ఉత్సిసృక్షంతమాజ్ఞాయ వజ్రం వై త్రిదశేశ్వరం।
తూర్ణం వేగపరో భూత్వా జగామ పతతాంవరః॥ 13-28-14(81977)
పితామహనిసర్గేణ జ్ఞాత్వా లబ్ధవరః ఖగః।
ఆయుధానాం వరం వజ్రమథ శక్రమువాచ హ॥ 13-28-15(81978)
వృత్రహన్నేష వజ్రస్తే వరో లబ్ధః పితామహాత్।
అతః సంమానమాకాంక్షన్ముంచాంయేకం తనూరుహం॥ 13-28-16(81979)
ఏతేనాయుధరాజేన యది శక్తోసి వృత్రహన్।
హన్యాస్త్వం పరయా శక్తయా గచ్ఛాంయహమనామయః॥ 13-28-17(81980)
తత్తు తూర్ణం తదా వజ్రం స్వేన వేగేన భారత।
జఘాన పరయా శక్త్యా న చైనమదహద్భృశం॥ 13-28-18(81981)
తతో దేవర్షయో రాజన్గచ్ఛంతో వై విహాయసా।
దృష్ట్వా వజ్రం వివక్తం తం పక్షఇపర్ణేఽబ్రువన్వచః॥ 13-28-19(81982)
సుపర్ణః పక్షిగరుడో యస్య పర్ణే వరాయుధం।
విషక్తం దేవరాజస్య వృత్రహంతుః సనాతనం॥ 13-28-20(81983)
ఏవం సుపర్ణో విహగో వైనతేయః ప్రతాపవాన్।
ఋషయస్తం విజానంతి చాగ్నేయం వైష్ణవం పునః॥ 13-28-21(81984)
వేదాభిష్టుతమత్యర్థం స్వర్గమార్గఫలప్రదం।
తనుపర్ణం సుపర్ణస్య జగృహుర్బర్హిణస్తథా॥ 13-28-22(81985)
మయూరావిస్మితాః సర్వే ఆద్రవంతి స్మ వజ్రిణం॥' ॥ 13-28-23(81986)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టావింశోఽధ్యాయః॥ 28 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.